వివాహ బంధం ఇద్దరు వ్యక్తులు హృదయాలను ఒకటిగా చేసి నడిపే గొప్ప బంధం

భార్య భర్తల మధ్య సమస్యలు

వివాహం అనేది మానవ జాతిని పెంపొందించడానికి మన పూర్వీకులు ఏర్పడినటువంటి బంధం, ఇది ఇది చాలా గొప్పది. ఎందుకంటే ఒకదానికొకటి పరిచయం లేని రెండు శరీరాలు మరియు రెండు మనసులు ఒకటిగా మారి వారి జీవన విధాన మార్గాన్ని కొనసాగించడానికి ఏర్పాటు చేసుకున్నదే ఇ వివాహ బంధం కానీ నేడు చాలా వరకు జంటలు వివాహం అయిన కొన్ని రోజుల్లోనే వివిధ కారణాల వల్ల విడిపోతున్నారు. దీనికి మనం అనేక రకాల కారణాలను చూడవచ్చు, కానీ అవన్నీ కేవలం కల్పిత పాత్రలు మాత్రమే. నిజానికి ఒక వ్యక్తి తన జీవిత భాగస్వామి ఎవరు వారితో ఎలాగా ఎంతకాలం ఉండాలి అన్నా విషయం ఆ యొక్క వ్యక్తి భూమిపై జన్మించిన సమయంలో అతని కర్మ ద్వారా నిర్ణయించబడుతుంది. దానిని అనుసరించి కొందరి తొందరపాటు తనంతోనూ, మరికొందరి స్వార్థంతో ఈ వివాహాలు జరగడంతో, ఆ వివాహా బంధాలు ఆదిలోనే అంతమవుతున్నాయి. కనుక ఏ వ్యక్తి అయినా తన వివాహం చేసుకునే ముందు తన యొక్క వైపాహి జీవిత కర్మఫలం ఏ విధంగా ఉంది. ఒకవేళ అందులో ఏమైనా లోపాలు ఉంటే వాటిని ఏ విధంగా సరిదిద్దుకోవాలి అన్న విషయాన్ని తెలుసుకోవాలి. అందుకు మీకు కావలసింది అల్లా మీ యొక్క పూర్తి జనన వివరాలు, వటిన్ని మీ దగ్గరలోని అనుభవిజ్ఞుడైన జ్యోతిష్యునికి చూపిస్తే వారు పరిశీలించి తగు విధములైనటువంటి పరిష్కారంలో తెలుపగలరు. ఒకవేళ మీరు వివాహానికి ముందు కనక ఆ విధంగా మీ యొక్క జాతకాన్ని పరిశీలన చేయని యెడల, ప్రస్తుతం మీకు వస్తున్నటువంటి వైవాహిక విషయంలో సమస్యలను తొలగించుకొనుటకు భార్యాభర్తల ఇరువురి జాతకాచక్రాలతో పాటు, మీ యొక్క వివాహ లగ్న పత్రికను కూడా పరిశీలన చేయించుకోనవలెను. అప్పుడే మీ యొక్క సమస్యకు సరైన పరిష్కారం దొరుకుతుంది.

భార్యాభర్తల వైవాహిక సమస్యల కోరకు సంప్రదింపుల రుసుము : Rs.9,009/-


CONTACT NOW